Neeraj Chopra recalls late Milkha Singh, opens up on Akshay Kumar's biopic offer
#NeerajChopra
#Olympics2020
#Haryana
#MilkhaSingh

ఒలింపిక్ గోల్డ్‌తో తన కల సాకారమైనా పోరాటం ఆపబోనని, ఇకపై కూడా ఆటపైనే ఫోకస్ పెడతానని భారత నయా హీరో నీరజ్ చోప్రా స్పష్టం చేశాడు. భారత ఫస్ట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడలిస్ట్ అనే ఫీలింగ్ గర్వంగా ఉందని తెలిపాడు. టోక్యోలో అదరగొట్టి భారత్‌కు వచ్చిన నీరజ్ టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు.'ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి మెడల్, అది కూడా గోల్డ్ అందించినందుకు సంతోషంగా ఉన్నా